Nepal: నేపాల్‌లో భూకంపం..32 మంది మృతి! 1 d ago

featured-image

నేపాల్‌లో భారీ భూకంపం సంభవించింది. పలుచోట్ల భవనాలు నేలమట్టమైయ్యాయి. ఇప్పటివరకు 32 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతానికి 93 కి.మీ దూరంలో భూకంప కేంద్రం గుర్తించారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదు అయ్యింది. భారత్‌లోని ఉత్తరాది రాష్ట్రాలపై కూడా ఈ భూకంప ప్రభావం కనిపించింది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్లు సమాచారం. 

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD